Animation tutorial in mobile by kinemaster app



Animation By Kinemaster 

Animation

Hello welcome to telugumix .in ఈ రోజు Animation tutorial గురించి నేర్చుకొందాం మన mobile లోనే Animation ఎలా చేయాలి అనే విషయం మనం పూర్తిగా తెలుసుకొందాం . ఈ Animation అనేది Kinemaster App సహాయము తో చేయడం జరిగినది మీ mobile లో Kinemaster App లేనట్లు అయితే మీరు ముందుగా kinemaster app ని Install చేసుకోండీ 

For Kinemaster App Link And How to Install "Click Here "


మీరు Animation చేయడానికి అనేక విదములయిన Images కావాలి అవికూడా PNG Images అయి ఉండాలి .ఈ Animation కు అవసరమయిన PNG Images 100 Images ఇవ్వడం జరిగినది క్రింది లింక్ క్లిక్ చేసి కావలసిన Images  పై Hold చేసి ఉంచి Download option ద్వారా Save చేసుకోండీ .

Download PNG Images for Animation ::" Click Here "



Animation Tutorial Video