హలో telugumix కు స్వాగతం ఈ రోజు మనం pencil మ్యాజిక్ బాక్స్ ఎలా తయారు చేయాలి అనే విషయం తెలుసు కొందాం. ఈ magic box తయారు చేయడానికి మనకు ఒక thick గా ఉండే cardboard లేదా paper , fevicol gum, scale,paper cutting blade ఉంటే సరిపోతుంది.క్రింది images ఆదారంగా ఇచ్చిన కొలతలు తో మీరు pencile magic box తయారు చేసుకోండీ .Images కోసం క్రిందికి scroll చేయండి.
IMAGE NO :1
IMAGE NO :2
IMAGE NO :3