Sudigali sudhir candle magic secret revealed and magic candle making video

సుడిగాలి సుధీర్ కేండిల్ మేజిక్

హలో ఫ్రెండ్స్ సుడిగాలి సుధీర్ ఈటీవీ 'డి' షో లో క్యాండిల్ మేజిక్ ఎలా చేశాడు అని చాలా కామెంట్స్ వచ్చాయి. అందువలన ఈ వీడియో చేయడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసి ఇ మ్యాజిక్ క్యాండీల్ తయారు  చేసి ఎంజాయ్ చేయండి.  దీనికోసం మీకు ఒక (PVC) పి వి సి పేపర్ అవసరము ఈ పి వి సి పేపర్ ప్రతి హార్డ్వేర్ షాప్ లో దొరుకుతుంది.వీడియో కోసంక్రింద click చేయండి.