సుడిగాలి సుధీర్ చేసిన playing cards నుండి Hat ఎలా తీశాడు. ఆ magic సీక్రెట్ ఏమిటి ? suigali sudhir playing card to Hat magic secret revealed



సుధీర్ Card నుండి Hat మేజిక్

హలో ఫ్రెండ్స్ welcome to telugumix.in  ఈ రోజు మనం సుడిగాలి సుధీర్ చేసిన playing cards నుండి Hat ఎలా తీశాడు అనే విషయాన్ని తెలుసుకొందాం ప్రతీ మేజిక్ వెనుక ఒక secret ఉంటుంది అలాగే అలాగే మేజిక్ చేయడానికి ప్రత్యేకమైన magic Items కూడా అవసరం. ఈ video లో మనం ఈ మేజిక్ వెనుక రహస్యం తెలుసుకొందాం అయితే ఈ వీడియొ direct గా Youtube లో ఇవ్వకపోవడానికి కారణం ఈ video కు copyright ఉన్న కారణం.
ఆ Related వీడియొ కోసం క్రింది video చూడండి. 


Playing cards to Hat making magic video