పెన్ను తో మేజిక్ నేర్చుకోండి /Learn magic with pen/simple magic with pen for everyone/telugumix magic tricks




 MAGIC WITH PEN 



హలో ఫ్రెండ్స్ welcome to telugumix.in ఈ రోజు మనం ఒక pen తో మ్యాజిక్ ఎలా చేయాలి అనే విషయం నేర్చుకుందాం. మన friends చాలా మంధి కోరిక మేరకు ఈ video చేయడం జరిగింది . అలాగే ఈ magic pen ఎలా తయారు చేయాలి అనే విషయం కూడా తెలుసుకుందాం. ఈ magic pen మార్కెట్ లో 200 నుండి 300 రూపాయల వరకు ఉంటుంది కానీ మనం కేవలం మన దగ్గర ఉండే ఒక పని చేయని కాళి pen నే మేజిక్ pen గా మనం ఎలా తయారు చేయాలి అనే విషయం తెలుసుకుంధాం.