sudigali sudhir dove magic from slate/how to come dove from slate in etv dhee show

సుడిగాలి సుదీర్ పావురం మేజిక్ 



హలో ఫ్రెండ్స్ సుడిగాలి సుదీర్ ఈటీవీ డీ షో లో ఒక slate నుండి పావురాన్ని ఎలా తీయగలిగారు అని చాల కామెంట్స్ వచ్చాయి, అందువలన ఈ వీడియో మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియో కు copy rights ఉన్న కారణంగా యూట్యూబ్ లో డైరెక్ట్ గా చూపించలేము .ఇక పై ఇలాంటి వీడియోస్ మన telugumix.in సైట్ లో చూడగలరు.. ఇందులో నిప్పు అనేది ప్రేక్షకులకు కొంచెం ఆకర్షణ కోసం వాడబడింది .